
amp.indiaherald.com
నాటు నాటు పాటకు.. రాహుల్ సిప్లిగంజ్ పారితోషకం ఎంతో తెలుసా?
movies : త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కాకముందు నుంచే నాటు నాటు పాటకు సంబంధించిన హవా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ పాట ఉర్రూతలూగించింది అని చెప్పాలి. ఇక సినిమా విడుదలై సూపర్ హిట్ అవడం.. నాటు నాటు పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ చేయడం చూసి పరీక్షకులందరూ ఫిదా అయిపోయారు. ఇకపోతే ఈ పాటకి ఇటీవల అంతర్జాతీయ వేదికలో కూడా గుర్తింపు లభించింది. ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది ఈ పాట. దీంతో ఇక ఈ…
Comments
No comments yet! Add one to start the conversation.