Explore Cinema Film, Cinema Movies and more!

Explore related topics

#Balakrishna #Dictator #Teaser  కొత్త లుక్ లో బాలయ్య.. డిక్టేటర్ టీజర్ అదిరింది.  నందమూరి బాలకృష్ణ తాజా సినిమా డిక్టేటర్ టీజర్ విడుదలైంది. గతంలో కన్నా చాలా హ్యాండ్సమ్ గా బాలయ్య బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం బాహుబలి2. బాహుబలి మూవీ ఘన విజయం సాధించటంతో బాహుబలి2పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అంతే కాకుండా ప్రభాస్ కి సైతం బాలీవుడ్ లో భారీ డిమాండ్ పెరిగింది.

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అంటూ ముమైత్ ఖాన్ చేసిన డాన్స్ ఒక ఊపు ఊపింది. 2006లో వచ్చిన పోకిరి తర్వాత ఆమె ఫుల్ బిజీ అయ్యిపోయింది. ఓ ఐదేళ్లు పాటు కంటిన్యూగా తెలుగువారిని అలరించింది. ఎన్నో చిత్రాల్లో ఐటం లు చేసింది..సోలో హీరోయిన్ గా చేసింది. అయితే గత కొంతకాలంగా ఆమె ఫేడవుట్ అయ్యింది. అయితే బాలకృష్ణ తాజా చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగ్ చేయబోతోంది.

న్యూ ఇయర్ సందర్భంగా అన్యూహ్యంగా సక్సెస్ ని సాధించిన మూవీ నేను శైలాజ. ఈ మూవీని ‘స్రవంతి’ మూవీస్ సంస్థ నిర్మించింది. లేడీస్ టైలర్’ నుంచి ‘నేను శైలజ’ వరకూ స్రవంతి మూవీస్ కి మంచి పేరు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సంస్థ కేవలం హీరో రామ్ తోనే మూవీలను నిర్మిస్తుంది.

అక్కినేని న‌వ మ‌న్మ‌థుడు అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ పెద్ద డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో అఖిల్ రెండో సినిమా విష‌యంలో నాగార్జున‌తో పాటు అఖిల్ చాలా కేర్ తీసుకుంటున్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయాలన్నీ గోప్యంగా ఉంచుతున్నారట. త్వరలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయట.

Akkineni Nagarjuna who is one of the favourite competitors in the 2016 Sankranti race looks little unhappy about the competition. Though it is a good news for the movie goers that they have enough choices and many movies to watch this festive season, It surely would affect the movies commercially

ఈ ఏడాది చెప్పుకునే స్థాయిలో మెప్పించలేకపోయిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నూతన సంవత్సరాన్ని సక్సెస్ తో ప్రారంభించడం కోసం మూస ధోరణి సినిమాలను పక్కనే పెట్టి ఓ మంచి ఫీల్ గుడ్ స్టొరీతో చేసిన సినిమా ‘నేను శైలజ’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రానున్న ఈ సినిమా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి...వీరిద్ద‌రూ క‌ల‌సి జ్యోతిల‌క్ష్మి అనే సినిమా తీసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్ గా న‌టించ‌డమే కాదు...నిర్మాణ బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టింది. ఈ టైమ్ లోనే ఛార్మి పూరితో అనుబంధం పెంచుకుంది.

తన తాజా చిత్రం ‘గరం’తో యంగ్ హీరో ఆది నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. గరం సినిమాకు ఆది ఫాదర్, సీనియర్ నటుడు సాయికుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆది ప్రముఖ మీడియా హౌస్ తో మాట్లాడుతూ.. అనుకోకుండా నిర్మాతగా మారానని, అయితే భవిష్యత్ లో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతానని అన్నారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసందే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మూవీ మొఘల్ రామోజీ రావు లకు పద్మవిభూషణ్, దర్శక ధీరుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డులు రావడంతో అభిమానుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు అందరూ సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Pinterest
Search